పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుడు కుబ్జ యభీష్టమును నెరవేర్చుట

రిగామియగు గంధగౌరకి యింటి
రుదేర నది శౌరిడుగుల కెఱఁగి.   - 430
జ్జనభోజన హితసౌఖ్యముల
జ్జగన్నాథున తిభక్తిఁ దనుపఁ
బువ్వులసజ్జపై పుండరీకాక్షుఁ
వ్వేళఁ గృప నంగజాహవకేళి
దాని యభీష్టంబు యనిచ్చిశౌరి